శంషాబాద్ లోని ఆర్ బి నగర్ లో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కర్ణాటక బీదర్ కు చెందిన ప్రియాంక (26) తన కూతురు కొడుక్కి విషయమిచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అద్విక్ 2 ఇయర్స్ 9 మంత్స్. కూతురు ఆరాధ్య 7 మంత్స్. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిల్లలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.