మొహరం 10 రోజు కావడంతో గడ్డిఅన్నారం డివిజన్ లోని ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కర్త బుయకర్ సాయినాథ్ అరుషక్కన ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో మొహరం హిందువులు, ముస్లింలు కులం మరిచి మతం మార్చి చేసుకునే గొప్ప పండగ ఇది. పలు చోట్ల పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు.