పీజేఆర్ తనకు గురువు లాంటి వారు: నవీన్ యాదవ్

జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, పీజేఆర్ ను యూనివర్సల్ లీడర్ గా అభివర్ణించారు. శనివారం ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డితో భేటీ అయిన ఆయన, ఇటీవల పీజేఆర్ పై చేసిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రత్యర్థి పార్టీలు కావాలనే తన వ్యాఖ్యలను మార్చి ప్రచారం చేశాయని, పీజేఆర్ తనకు గురువు లాంటి వారని, లోకల్ నుంచి ఎదిగిన స్థాయి ఆయనదని యాదవ్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్