యాఖుత్ పురా:: మొఘల్పురలో పర్యటించిన ఎమ్మెల్యే

మొఘల్పుర డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. గురువారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, రూ. 18 లక్షలతో కొనసాగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నజ్రాన్ సుల్తానా, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్