యాకుత్ పురా: బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే

గౌలీపుర డివిజన్ పరిధిలోని బస్తీల్లో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అలాగే బోనాల జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్