లిఫ్ట్‌లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన 'హైడ్రా' (వీడియో)

TG: హైదరాబాద్ మూసాపేట అంజనేయనగర్‌లోని ఓ భవనంలో మురళి అనే వ్యక్తి లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. మురళి లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా గ్రిల్‌ సెన్సార్లు పనిచేయకపోవడంతో లిఫ్ట్ పైకి కదిలింది. దీంతో అతని కాలు లిఫ్ట్‌లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న HYDRAA సిబ్బంది అక్కడికి చేరుకుని ఆయనను సురక్షితంగా బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕