నాకు.. అఘోరికి పెళ్లైంది: వర్షిణి (వీడియో)

అఘోరి, శ్రీ వర్షిణి స్టోరీలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అయితే తాజాగా వర్షిణి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఘోరితో తనకు పెళ్లయిందని తెలిపింది. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తనకు అఘోరి తాళి కట్టిందని చెప్పింది. విష్ణు ముందు కూడా అఘోరీ తనకు తాళి కట్టిందని వర్షిణి పేర్కొంది. " ఇష్టమైన వ్యక్తులతో ఉండే హక్కు నాకు ఉంది. పెళ్లి అంటే కేవలం శృంగారం కాదు. అఘోరి వ్యక్తిత్వం నచ్చడంతో పెళ్లి చేసుకున్నా” అని వర్షిణి స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్