ప్రతిరోజూ నిన్ను చూసి గర్వపడుతున్నా: మహేశ్‌ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ప్రతిరోజూ నిన్ను చూసి గర్వపడుతున్నా. హ్యాపీ 20 గౌతమ్‌' అంటూ Xలో పోస్ట్‌ చేశారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసితో బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕