నా కొడుకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాను: బాబు మోహన్

చిన్నతనంలో పోలీస్ అవ్వాలనే కోరిక, 'జంబలకడి పంబ' సినిమాలో పోలీస్ పాత్రతో కొంతవరకు నెరవేరిందని ప్రముఖ నటుడు బాబు మోహన్ తెలిపారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, తన కొడుకు జ్ఞాపకాలతో బాబు మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఎంతో మందిని నవ్వించిన తాను కొడుకు జ్ఞాపకాలతో బాధపడుతున్నానని, ఈ బాధ జీవితాంతం ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్