నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హుడిని: ట్రంప్

తాను ఇప్పటివరకు 8 యుద్ధాలను ఆపానని, అందువల్ల నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. భారత్-పాక్‌ల మధ్య అణుయుద్ధం రాకుండా ఆపానని, ఈ ఘర్షణలో 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. తన మధ్యవర్తిత్వం ద్వారా కోటి మంది ప్రాణాలను కాపాడానని పాక్ ప్రధాని స్వయంగా చెప్పారని ట్రంప్ గుర్తుచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్