ఓడినప్పుడు వెనక్కి తగ్గలేదు.. గెలిచామని కాలర్‌ ఎగురవేయలేదు: మంత్రి లోకేష్

గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ రెండూ తెలుసని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని మంత్రి లోకేశ్ తెలిపారు. యువగళం యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, ఓడినప్పుడు వెనక్కి తగ్గలేదని, గెలిచినప్పుడు కాలరెగరేయలేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్