గవర్నర్ పదవి వస్తుందని ఊహించలేదు: అశోక్ గజపతి (వీడియో)

TG: గవర్నర్ పదవి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని అశోక్ గజపతి రాజు తాజాగా మీడియా సమావేశంలో తెలిపారు. బాధ్యతగా పని చేయడమే తన సిద్ధాంతమని, మోదీతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎలా పని చేయాలో రాజ్యాంగ నిర్మాతలు దిశానిర్దేశం చేశారని, కలిసికట్టుగా పని చేస్తే భావితరాలకు మంచి దేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నారు. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్