అప్పుడు రామ్‌ గోపాల్ వర్మ ఎవరో తెలియదు: శేఖర్ కమ్ముల

'శివ సినిమాకు ముందు, తర్వాత అని ఇండస్ట్రీని విభజించొచ్చు' అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల పేర్కొన్నారు. నాగార్జున హీరోగా, రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్‌ చిత్రం నవంబర్‌ 14న రీరిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల ఆ రోజులను స్మరించుకుంటూ, అప్పట్లో వర్మ ఎవరో తనకు తెలియదని చెప్పారు.

సంబంధిత పోస్ట్