ప్రతి విషయంలో నా భర్తతో ఏకీభవించను: ఉషా వాన్స్‌

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు సలహాదారుగా వ్యవహరిస్తానని తన సతీమణి ఉషా వాన్స్‌ తెలిపారు. వ్యక్తిగత విషయాల్లో భర్త నిర్ణయాలు తీసుకుంటారని, కానీ నచ్చని అంశాల్లో అస్సలు అంగీకరించని పేర్కొన్నారు. “వివాహ బంధంలో ఆయనకు అండగా ఉండి, అవసరమైతే సాయం చేస్తాను. పని విషయాల్లో జోక్యం చేసుకోను. అభిప్రాయాలు పంచుకోవడం మన ప్రేమ, ఎదుగుదలకు సహకరిస్తుంది” అని ఉషా వాన్స్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్