సినిమాలు చూడను: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, తాను అసలు సినిమాలు చూడనని, పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రుల కఠిన నిబంధనల వల్ల పుస్తకాలతో అనుబంధం పెంచుకున్నానని, 18 ఏళ్లకే సినీ రంగంలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రవేశించినా, సినిమాలు చూడటం కంటే తీయడమే ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం 'ఏక్ దిన్', 'లాహోర్ 1947' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమిర్, పాత తరం లెజెండ్స్ సినిమాలను మాత్రమే అప్పుడప్పుడు చూస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్