‘మండలాధీశుడు’తో ఏడాది పాటు ఇబ్బందిపడ్డా: కోట

‘‘మండలాధీశుడు’ సినిమాలో ఎన్టీఆర్‌కు ఎదురైన సంఘటనలు, ఇతరులతో ఆయన వ్యవహరించే తీరు వంటివి మాత్రమే అందులో చూపించాం. ఆ సినిమా విడుదలయ్యాక ఏడాది పాటు ఎంతో ఇబ్బందిపడ్డా’ అని కోట శ్రీనివాసరావు ఓ సందర్భంగా తెలిపారు. ‘మా పెద్దమ్మాయిని చూసేందుకు విజయవాడ వెళ్తే.. అదే సమయంలో ఎన్టీఆర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆయన్ను చూడటానికి వచ్చిన అభిమానులు కొందరు నాపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్నా’ అని కోట తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్