నాకు ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదు: అజారుద్దీన్

TG: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై మంత్రి అజారుద్దీన్ స్పందించారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనన్నారు. తన గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదని విమర్శించారు. తపై ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకుకు ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్