ఆమె దొరకడం నా అదృష్టం: బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌‌గేట్స్‌ మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో 2021లో విడాకులు తీసుకున్నా సంగతి తెలిసిందే. భార్యతో విడాకుల తర్వాత బిల్‌గేట్స్ పాలాహర్డ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె లాంటి వ్యక్తి దొరకడం తన అదృష్టం అన్నారు. ఇద్దరం కలిసి టోర్నీలకు వెళ్తుంటామని, కలిసి పనులు చేసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్