వర్షిణి.. నాకు తోడుగా ఉంటుందని పెళ్లి చేసుకున్నాను: అఘోరి

అఘోరీ.. వర్షిణి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అఘోరి తనను పెళ్లి చేసుకుందని వర్షిణి తెలిపింది. అయితే ఈ క్రమంలో అఘోరి మాట్లాడుతూ.. 'పెళ్లి అంటే ఆనందం అని, కేవలం శృంగారం కాదని అఘోరి చెప్పింది. పెళ్లి అంటే ఒకరికి ఒకరు తోడు చెప్పుకొచ్చింది. అఘోరిలు కూడా పెళ్లి చేసుకుంటారన్నారు. వర్షిణికి ఎటువంటి వశీకరణ చేయలేదని' స్పష్టం చేసింది. ప్రేమ వశీకరణతోనే అఘోరిని పెళ్లి చేసుకున్నానని వర్షిణి తెలిపింది.

సంబంధిత పోస్ట్