నాన్న డబ్బులిస్తేనే ఆ సినిమాలో నటిస్తానని చెప్పా: విక్టరీ వెంకటేశ్

హీరో విక్టరీ వెంకటేష్ 'ప్రేమ నగర్' చిత్రంలో బాలనటుడిగా నటించినప్పటి జ్ఞాపకాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పాఠశాలలో ఆడుకుంటుండగా తండ్రి డి. రామానాయుడు పిలిపించి నటింపజేశారని, జూనియర్ ఆర్టిస్టులలాగే తనకు కూడా డబ్బులు కావాలని అడగ్గా రూ.1,000 ఇచ్చారని తెలిపారు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕