రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: నటి తమన్నా ‌

నటి తమన్నా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సీనియర్ స్టార్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించమని దర్శకుడు కోరినప్పుడు, ఆమె అసౌకర్యంగా భావించి తిరస్కరించారు. అప్పుడు దర్శకుడు ఆమెను మార్చేస్తానని బెదిరించి ఒత్తిడి తెచ్చారని, కానీ తమన్నా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. చివరికి దర్శకుడే క్షమాపణలు చెప్పారని, సినీ పరిశ్రమలో సురక్షితమైన వాతావరణం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్