గాంధీ పరివార్ కోసం ప్రాణత్యాగం కూడా చేస్తా: CM రేవంత్

దేశంలో సంఘ్ పరివార్, గాంధీ పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని CM రేవంత్ అన్నారు. శుక్రవారం కేరళంలో ఆర్యదాన్ ముహమ్మద్ - 2026 అవార్డుల వేడుకల్లో మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం ఇలా అన్ని విధాలుగా విడగొడితే.. గాంధీ పరివార్ దేశం కోసం అన్నీ ఇచ్చింది. దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించడానికి గాంధీ పరివార్ కోసం నా ప్రాణం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕