చనిపోయిన స్నేహితుడు ఐడియాతో సినిమా తీస్తాను: బుచ్చిబాబు (వీడియో)

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమ్‌ ఇచ్చిన ఐడియాతో ఒక పెద్ద హీరోతో సినిమా తీయాలని దర్శకుడు బుచ్చిబాబు సనా తెలిపారు. తన స్నేహితుడు విక్రమ్‌ జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని ఆయన అన్నారు. ‘సఃకుటుంబానాం’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బుచ్చిబాబు ఈ విషయాలు వెల్లడించారు. విక్రమ్‌ చెప్పిన ఓ ఐడియా ఆధారంగా తాను కథ రాశానని, దానితో ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనేది తన ఆకాంక్ష అని బుచ్చిబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్