సంజయ్‌తో మరో సినిమా తీసి తప్పు సరిదిద్దుకుంటా: లోకేశ్ కనగరాజ్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కామెంట్లపై దర్శకుడు లోకేశ్ కనకరాజ్ స్పందించారు. ఓ ఈవెంట్‌లో సంజయ్ దత్ మాట్లాడుతూ.. “లోకేశ్ నా సమయాన్ని వృథా చేశాడు” అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన లోకేశ్.. “సంజయ్‌తో మరో సినిమా చేసి నా తప్పును సరిచేస్తాను” అంటూ స్పష్టం చేశారు. తనతో పనిచేయడం గొప్ప అనుభవమని, ఆయనతో మళ్లీ పని చేయాలని ఆసక్తిగా ఉన్నానని లోకేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్