మీ ప్రేమ కోసం మరింత కష్టపడతా: భాగ్యశ్రీ బోర్సే

లెనిన్ మూవీ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో భారతి పాత్రను ప్రేక్షకులు తమ బంగారంలా ఆదరించారని ఆమె అన్నారు. మూవీని ఆదరించిన ప్రేక్షకులకు భాగ్యశ్రీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 'బంగారమ్స్.. మనం హిట్ కొట్టేశాం రా. ఈ రోజు మీకు ప్రామిస్ చేస్తున్నా. మీ ప్రేమ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను' అని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం 'వారేవా వారేవా' పాటకు ఆమె స్టెప్పులేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్