IB: 3,717 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,717 ఖాళీలకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఏదైనా డిగ్రీ పాస్ అయి, వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉండనున్నాయి. అభ్యర్థులు mha.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్