ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు

మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రవికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్