iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

సినిమాలు పైరసీ చేసే iBOMMA, బప్పం టీవిల నిర్వాహకుడు ఇమ్మడి రవికి మరో షాక్ తగిలింది. రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్