iBomma రవికి మరో మూడు రోజుల పోలీస్ కస్టడీ.. నాంపల్లి కోర్టు ఆదేశాలు

iBOMMA రవికి మరో మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కోర్టు అనుమతితో ఐదు రోజుల పాటు ఇమ్మడి రవిని విచారించిన పోలీసులు.. మరోసారి విచారణకు మూడు రోజుల కస్టడీ కావాలని కోరారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న రవిని గురువారం నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు 29వ తేదీ వరకు రవిని విచారించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్