దసరాకు 'ఆదర్శ కుటుంబం' సిద్ధం.. తొలి పాట 27న విడుదల

విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం 'ఆదర్శ కుటుంబం' దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9న విడుదల కానుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ, సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన 'నారాయణమ్మ' అనే తొలి పాటను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వెంకటేష్ సినిమాల్లో పాటలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని, ఈ పాట కూడా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕