నటుడు ప్రియదర్శి బర్త్‌డే సందర్భంగా ‘ఇడుపు కాయితం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. ‘ఓ శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత’ అంటూ సాగే లిరిక్స్, ప్రియదర్శి, నాగదుర్గ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. కాగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో వంశీ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.