ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌కు తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌‌లోని కరిగుండం శివారు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలుడు సంభవించింది. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. K9 డాగ్ స్క్వాడ్ కు చెందిన జవాన్ ఫిరోజ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ ఎడమ కాలు నుజ్జునుజ్జైంది. అత్యవసర చికిత్స కోసం అధికారులు ఎయిర్ లిఫ్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్