ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని నడిరోడ్డుపై కొయ్యబోతున్నా: అఘోరి

ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల‌పై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని అన్నారు. హైదరాబాద్ లోని చైతన్యపురిలోని మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి గురువారం అఘోరి వచ్చారు. ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చానని అఘోరి చెప్పారు.

సంబంధిత పోస్ట్