బీఆర్ఎస్ అనుమతిస్తే.. కాంగ్రెస్ కొనసాగిస్తోంది: కవిత

TG: హైదరాబాద్ నార్సింగిలో ధర్నా చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతిస్తే.. దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. పెద్దల పక్షానే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. దీనిపై జాగృతి న్యాయపోరాం చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్