TGలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రఖ్యాత రాజకీయ విశ్లేషణల సంస్థ చాణక్య స్ట్రాటజీస్ సర్వే చేపట్టింది. తాజా సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి (BRS) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి 43% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. జెన్-జీ కోరుకుంటున్నట్టు కొత్త తరాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలపెడితే.. ఓటు షేర్ పూర్తిగా ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్