ఇరాన్‌ అంగీకరించకపోతే.. తీవ్రమైన దాడులు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ఆపరేషన్‌ ‘ఎపిక్ ఫ్యూరీ’ ముగిసిపోతుందని ట్రంప్ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. అలాగే హర్మూజ్‌ జలసంధి అందరికీ తెరుచుకుంటుందని తెలిపారు. ఒకవేళ ఒప్పందానికి అంగీకరించకపోతే మునుపటి కంటే తీవ్ర స్థాయిలో బాంబు దాడులు మొదలవుతాయని ట్రంప్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్