ఇజ్రాయెల్ ఓటమి అంచున ఉంటే.. తాము యుద్ధంలోకి దిగుతాం: ఉగాండా

ఇజ్రాయెల్ ఓటమి అంచున ఉంటే తాము యుద్ధంలోకి దిగుతామని ఉగాండా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహూజీ ప్రకటించారు. ఇరాన్‌పై దాడికి తమ బ్రిగేడ్ సరిపోతుందని, ఇరాన్ తమపై మిస్సైల్స్‌తో దాడి చేస్తే దీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. 1980, 1990ల్లో తమ దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తమకు అండగా నిలిచిందని ముహూజీ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్