నా సినిమా వల్ల నష్టాలు వస్తే నేనే భరిస్తా: నిర్మాత

కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా నిర్మించామని, ఫిబ్రవరి 6న విడుదలవుతోందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. మారేడుమిల్లి అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా కంటెంట్ బాగుంటే ఎవరికీ నష్టం రాదని, టికెట్ రేటు రూ.99 మాత్రమే పెట్టామని చెప్పారు. తన సినిమా వల్ల నష్టాలు వస్తే తానే భరిస్తానని, కె. విశ్వనాథ్ సినిమాల తరహాలో సినిమాలు తీయాలనే కోరిక ఉందని తెలిపారు. ‘క’ సినిమాకు త్వరలోనే సీక్వెల్ వస్తుందని కూడా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్