రుణగ్రహీత మరణిస్తే.. బ్యాంకులు లోన్ మాఫీ చేస్తాయా?

వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలు వంటివి రుణగ్రహీత మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయని సందేహం వస్తుంది. గృహ రుణం విషయంలో, సహ-రుణగ్రహీత, హామీదారుడు లేకపోతే, ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తారు. కారు లోన్ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తారు. వ్యక్తిగత రుణాలు అన్‌సెక్యూర్డ్ లోన్ కాబట్టి, ఆస్తి లేకపోతే NPAగా పరిగణిస్తారు. అయితే, చాలా లోన్లకు బీమా ఉండటం వల్ల, బీమా డబ్బుతో లోన్ భర్తీ అవుతుంది. లోన్ తీసుకునే ముందే బీమా ప్రీమియం కట్టిస్తారు.

సంబంధిత పోస్ట్