కన్ను అదిరితే అదృష్టమా.. దురదృష్టమా..?

అమ్మాయిలకు ఎడమ కన్ను అదిరితే, మగవారికి కుడి కన్ను అదిరితే చాలా అదృష్టమని పెద్దలు చెబుతుంటారు. అవన్నీ మూఢనమ్మకాలని నిపుణులు పేర్కొంటున్నారు. కంటికి రక్త ప్రసరణ సరిగ్గా జరగప్పుడు, కళ్లు పొడిబారడం వంటి సమస్యల వల్ల కన్ను అదురుతుందని అంటున్నారు. కంటి అలెర్జీలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల వల్ల ఇలా జరగవచ్చట. కొందరిలో మెదడు నరాలలో లోపం కారణంగా కూడా రోజుమొత్తంలో ఎక్కువసార్లు ఒక కన్ను గానీ, రెండు కండ్లు గానీ అదరడం వంటివి జరగవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్