ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కొనసాగితే, ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫెర్టిలైజర్లు, న్యూక్లియర్ రియాక్టర్లు, అల్యూమినియం, కెమికల్స్, ముత్యాలు.. ఇరాన్ నుంచి ఆర్గానిక్ కెమికల్స్, పండ్లు, గింజలు, ఆయిల్స్, ఉప్పు, సల్ఫర్, సిమెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఐరన్, స్టీల్ దిగుమతవుతున్నాయి. వార్ ఎఫెక్ట్‌తో వీటి ధరలు పెరగొచ్చట.