భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోతే.. భర్త ఆస్తిలో వాటా వస్తుందా..?

భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయి విడాకులు తీసుకంటే భర్త ఆస్తిలో ఆమెకు వాటా ఉంటుందా లేదా అనే అంశంపై ప్రస్తుతం చర్చకు దారి తీసింది. హిందూ వివాహ, వారసత్వ చట్టాల ప్రకారం, విడాకుల అనంతరం భార్యకు భర్త ఆస్తిలో నేరుగా హక్కు ఉండదు. అయితే, భర్త సంపాదనలో ఆమె సహకారం ఉంటే స్వయం-ఆర్జిత ఆస్తిలో వాటా రావచ్చు. పూర్వీకుల ఆస్తిపై మాత్రం హక్కు ఉండదు. విడాకుల అనంతరం భరణం పొందే హక్కు ఉంటుంది. స్పష్టత కోసం న్యాయవాదిని సంప్రదించడం ఉత్తమం అని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్