అడ్డు పడితే మూసీలో వేసి తొక్కుతా: సీఎం రేవంత్ (వీడియో)

TG: నల్గొండ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుపడినా, ఆత్మహత్య చేసుకున్నా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేస్తానని, అడ్డుపడిన వాళ్లను మూసీలో వేసి తొక్కుతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలోగా SLBC ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌ నేతలు నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్