డబ్బు లేకుంటే పట్టించుకోరు: చలాకి చంటి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కమెడియన్ చలాకి చంటి, తన కెరీర్ పతనంపై ఒక ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బు లేకుంటే ఎవరూ పట్టించుకోరని, కష్టాల్లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమలోని చాలామంది తనను దూరం పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారాలు, ఈగో, ఎక్కువ డబ్బులు అడగడం వంటి ఆరోపణలతో అవకాశాలు కోల్పోయానని, తనను వివాదాల్లో ఇరికించి దూరం చేశారని, వాళ్ల నాశనం చూసిన తర్వాతే తాను చస్తానని తీవ్ర ఆవేదనతో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్