వాళ్లు వస్తే మాంసం తినలేరు: మమతా బెనర్జీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు చేపలు తినరని, బెంగాల్‌లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే మాంసం, గుడ్లు కూడా తినలేరని ఆమె అన్నారు. బీజేపీ ఏకపక్షంగా ఉంటుందని, వేరే మతాలను విశ్వసించదని, అధికారంలోకి వచ్చేందుకు అల్లర్లను ప్రేరేపించి ప్రజలను చంపేస్తుందని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్