బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు తీసుకొస్తాం: బండి సంజయ్

గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు తీసుకొస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. గత పదేళ్లలో హుజూరాబాద్ అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే మినీ స్టేడియం నిర్మిస్తామని, కాంగ్రెస్ గెలిస్తే పన్నులు పెరుగుతాయని, తాము నిధులు తెచ్చి హుజూరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్