ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం ఆధార్ వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత Next క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి తరువాత బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల మీ వివరాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయని UIDAI తెలిపింది.