ఏపీ సర్కార్ 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న పేద పిల్లలకు ప్రతి విద్యార్దికి రూ.15 వేలను తల్లికి వందనం పథకం కింద అందిస్తుంది. అసలు ఈ తల్లికి వందనం పథకం అంటే ఏమిటి? ఎలా పొందవచ్చు? అర్హత ఉండి కూడా ఆ పథకం రాకుంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.