సోషల్‌ మీడియా ఖాతా దాచిపెడితే వీసా కట్: అమెరికా

వీసా దరఖాస్తుదారులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. డీఎస్‌-160 ఫారంలో గత ఐదేళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా యూజర్‌ నేమ్‌లు తప్పనిసరి అని, సమాచారం దాచిపెడితే అప్లికేషన్‌ రిజక్ట్ చేస్తామని తెలిపింది. ఎఫ్‌, ఎం, జె వీసాల కోసం దరఖాస్తు చేసేవారు తమ సోషల్‌ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ తదితర ఐడీలు తప్పక చూపించాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్