రూ.10 వేలు పెడితే రూ.13 లక్షలు వచ్చాయ్!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కొందరికి భారీ స్థాయిలో లాభాలు తెచ్చి పెడుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ సంస్థకు మంచి చరిత్ర ఉంది. ఇక 1995లో ఈ స్టాక్ రూ.7.55 వద్ద ఉండేది. అప్పట్లో రూ.10 వేలు ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి 2025 డిసెంబర్ 11 నాటికి రూ.13.38 లక్షలు వచ్చాయి. సుమారు 30 ఏళ్ల టైమ్ పీరియడ్‌లో ఈ షేర్ 13281.5 శాతం రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి నిపుణుల సలహా తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్